Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 10 కాట్రేనికోనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన గ్రామపంచాయతీదోమల నివారణకు చర్యలు ఇటీవల కాలంలో గ్రామాల్లో దోమలు బాగా వ్యాప్తి చెంది ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ కు తెలియజేయగా ఆయన స్పందించారు. సోమవారం నుంచి కాట్రేనికోన లోని గ్రామాల్లో దోమల మందును చెల్లించే పనులు మొదలుపెట్టారు ఈ సందర్భంగా పదవుల ప్రజలు ఆయనకు ధన్యవాదములు తెలియజేశారు దోమలు పెడుతుంది విముక్తి కలుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.