Listen to this article

జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 22న ఆదివారం

వనపర్తి డివి జన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మున్సిపాలిటీ కి సంబంధించిన చైర్మన్ అయినా అక్కి శ్రీనివాస్ గౌడ్ గారిని 9వ వార్డ్ కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మరియు అవార్డు సభ్యులు ఆయన్ని శాలువాతో మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఎల్లవేళలా సేవలందిస్తూ మన్నలు పొందుతారని తెలియజేయడం జరిగింది. END