Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జిబి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి

22-02-2026 జహీరాబాద్ పట్టణంలోని శుభం కన్వెన్షన్ లో ఈ రోజు జరిగిన మొగుడంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామం వార్డు సభ్యులు కె.రాజు సోదరుడు సంజీవ్ వివాహా వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియ జేసారు,ఈ వివాహా వేడుకల్లో కె.విజయ్,జి.నర్సింలు, కె.రాజు,తదితరులు పాల్గొన్నారు