Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 23, వికారాబాద్ జిల్లా

పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ వార్షిక బ్రహ్మోత్సవములు తేదీ 27 నుంచి ప్రారంభం కా నున్నాయి. ఆలయ కమిటీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు పాల్గొనాలని 54 హోమగుండాలతో తేదీ 27వ తేదీన సుదర్శన యాగం 28వ తేదీన చండీ హోమం మార్చి 1వ తేదీన ఉదయం 11:45 నిమిషాలకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉదయం 11:45 నిముషాల కు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి పంతులు తెలిపారు ప్రతి ఒక్కరు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించాలని అన్నారు ప్రతిరోజు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు పురోహితులు శ్రీ రేపల్లె రాజు శర్మ పంతులు వారి బృందం చే నిర్వహించడం జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు