

జనం న్యూస్ ఫిబ్రవరి 10 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్ సోమవారం పాపన్నపేట మండల కేంద్రంలోని పొడచ్చనపల్లి గ్రామంలో విఠళేశ్వర స్వామి దేవాలయ మొదటి వార్షికొత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. ఈ రోజు పొడ్చానపల్లి గ్రామంలో విట్టేళేశ్వర స్వామి దేవాలయం మొదటి వార్షికోత్సవము కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అందరు భారీ సంఖ్యలో పాల్గొని ఆ స్వామి వారి వార్షికోత్సవమును చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఆలయ ఆర్చకులు ఎమ్మెల్యేతో ప్రత్యేక పూజను చేయించారు పూజ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
