Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955

భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 150వ జయంతి నీ పట్టణ రజక జన సేవా సంఘం అధ్యక్షులు కురిచేటి వీర బ్రహ్మంగారి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా బిజెపి పార్టీ ఇన్చార్జి శ్రీనివాసరావు చిలకలూరిపేట నియోజకవర్గ లో పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా మాజీ అధ్యక్షులు పూర్ణ చంద్రా రావు జిల్లా మాజీ అధ్యక్షులు రం మోర్చా జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ చారి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గరికపాటి లక్ష్మీ జిల్లా మ ఓబీసీ మోర్చా కార్యదర్శి కట్టు సాయిరాం బీజేపీ పట్టణ రజక జన సేవా సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంత్ గాడ్గే బాబా గొప్పతనం ఆయన చేసినటువంటి సేవలు సంస్కరణలు ఆయన నెలకొల్పినటువంటి విద్యాసంస్థలు ఆయన పాటించినటువంటి స్వచ్ఛభారత్ మొదలగు తదితర విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ సంతు గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలవేసి ఆ మహనీయుని గుర్తు చేసుకునర