జనం న్యూస్ ఫిబ్రవరి 23 ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రమాణ స్వీకారం మైపాల చెరువు సెంటర్లో గల రాజులపూడి సూరిబాబు కృష్ణ నివాసం గ్రౌండ్లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజులపూడి భీముడు మిద్దె పట్టాలి రామ్ దాసరి ప్రసాద్ హాజరైనారు నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు మట్ట సత్తిబాబు సలహాదారుడు మట్ట మాధవ్ అధ్యక్షురాలు దాసరి జగదీశ్వరి ఉపాధ్యక్షుడు మట్ట సత్యనారాయణ నిచ్చిన గొల్ల కృష్ణారావు మట్ట పట్టాభిరామారావు ప్రధాన కార్యదర్శి కొండేటి చంద్రబాబు ట్రెజరర్ నిచ్చున గొల్ల సందీప్ అధికార ప్రతినిధిగా రాజుల పూడి సూరిబాబు అత్తిలి గణేష్ మట్ట శ్రీనివాస్ మట్ట సూరిబాబు తదితర లు ప్రమాణ స్వీకారం చేయించినారు ఈ కార్యక్రమం లో ముమ్మిడివరం నియోజకవర్గం గౌడ సంఘ సోదరులకు జై గౌడ శుభాకాంక్షలు


