

జనం న్యూస్10 కొత్తగూడెం నియోజకవర్గం చీటీల పేరుతో 20 కోట్ల రూపాయల ఘరానా మోసం హనుమంతు వెంకటరమణ తాటిపల్లి అపార్ట్మెంట్స్ చెందిన బూడిది గడ్డ నివాసి అయిన కిన్నర ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు చీటీల పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను సుమారు 20 కోట్ల రూపాయలతో మోసం చేసి జనరి 20వ తారీఖున ఇంటి నుంచి పారిపోయాడు అని బాధిత కుటుంబాలు అందరూ కలిసి ఎన్ని చోట్ల తిరిగిన న్యాయం జరగలేదని ఈరోజు ఉదయం 11 గంటలకి కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి లో అందరూ కుటుంబలతో సహా వెళ్లి వెంకటరమణ మీద దరఖాస్తు చేశారు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు అంతేకాదు అతడు దిశ పేపర్ టౌన్ రిపోర్టర్ అని బెదిరింపు చర్యలకు కూడా పాల్పడ్డాడనే విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి దృష్టికి తీసుకెళ్లారు దానికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ బాధిత కుటుంబాలకు తగు న్యాయం చేస్తానని మాటిచ్చారని తెలియజేసినారు ఎర్ర రామ్ శంకర్ మల్లేష్ రాంబాబు చంటిఅయ్యప్ప రాజు సాజిత్ ఉమామహేశ్వరరావ. చంద్రకళ తదితరులు కలెక్టర్ కలిసిన వారిలో ఉన్నారు