Listen to this article

జనం న్యూస్(10 జనవరి 2025)(కేశంపేట మండలం) కేశంపేట మండల కేంద్రంలో గల ధవళగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని. వెంకటేశ్వర స్వామికి అభిషేకం, స్వామి వారికి సహస్రనామాపుష్పార్చన భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులుగ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.