Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 10 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతినిధి యల్ సంగమేశ్వర్. సోమవారం పాపన్నపేట మండల కేంద్రంలోని ఈ రోజు పాపన్నపేట మండల కేంద్రంలో అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్ కు ఎమ్మెల్యే డా మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిధిగా రావడం జరిగింది కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కార్యకర్తలు, యువనాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు పుష్పగుచ్చమ్ ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే హోటల్ ను ప్రారంభం చేయడం జరిగింది.