జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 24 సెల్ 9550978955
నరేంద్ర మోడీ దేశం కోసం ప్రధాన మంత్రిగా చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడు పై ఉందని తెలియజేస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానించినాను వారు సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో నాతో పాటు పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య పాల్గొన్నారు అనంతరం పార్టీ ఆఫీస్ నందు జరిగిన సమావేశంలో పాల్గొని ఈనెల 7వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మండల ప్రశిక్షణ కార్యక్రమంలో భాగంగా పలనాడు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏ విధంగా జరపాలి అనేదానిపై జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు పట్టణ కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ ఓబీసీ ప్రధాన కార్యదర్శి పట్టణ జయ రాయుడు కార్యాచరణ రూపొందించుట కొరకై చర్చలు జరిపినాము అదేవిధంగా పార్టీని నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లడంలో తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి కూడా చర్చించినాము అంతేకాకుండా పల్నాడు జిల్లాలో ఓబీసీ మోర్చా బలోపేతం గురించి పలు సూచనలు చేసి జోనల్ ఇన్చార్జి తొలి మిల్లి రామకృష్ణ తో ఫోన్లో సంప్రదించినాను వారు కూడా తగు సూచనలు ఓబిసి మోర్చా అభివృద్ధికి పటిష్టతకు చేసినారు


