Listen to this article

జనంన్యూస్. 24.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రం లొని మోడల్ స్కూల్ మరియు కళాశాల ను సందర్శించి ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి ని కలవడం జరిగింది రేపటినుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల గురించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది మరియూ ప్రిన్సిపాల్ తో పలు విషయాలు చర్చించడం జరిగింది కార్యక్రమం లో బాల్ కిషన్ నాయక్ .గిరిజన జనసమితి నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు.