Listen to this article

జనం న్యూస్ : పెబ్బేరు శ్రీరంగాపురం ఫిబ్రవరి 25 బుధవారం

నాడు అంకురార్పణ జరగనుంది 26 ధ్వజారోహణం 27 సూర్య ప్రభావాహనం 28 శేష వాహనం మార్చి 1న హనుమద్వాహన సేవ మండపోత్సవం 2న మోహిని అలంకరణ సేవ రాత్రి 8 గంటలకు గరుడ సేవ 10 గంటలకు కళ్యాణోత్సవం 3న శ్రీవారి సేవ గజవాహన సేవ నాలుగున ఉదయం రాత్రి 10 గంటలకు రథోత్సవం 5న అశ్వవాహన సేవ అరుణ చక్రస్థానం పూర్ణాహుతి ధ్వజారోహణం శ్రీ పుష్పయాగం ద్వాదశారదన క్రతువులను భక్తి ప్రవర్తలతో నిర్వహిస్తారు