Listen to this article

జనం న్యూస్ 25-2-2026 జిల్లా సంగారెడ్డి

జోగిపేట మున్సిపాలిటీ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జోరుగా జరుగుతుంది. బుధవారం 12వ వార్డు పరిధిలో అర్హులకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం మదనంతుల మహేశ్వరి సురేష్ కు అందజేసిన వార్డ్ కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి పోచయ్య మాట్లాడుతూ లబ్ధిదారులను వెంటనే గృహ నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని సూచించారు. ఎటువంటి సమస్య లేకుండా బిల్లులు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.మరియు వార్డ్ ఆఫీసర్ వర్షిని, మాజీ కౌన్సిలర్ నాగరాజ్ (నాని) లక్ష్మణ్, యాదమ్మ, వసంత, లతా వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.