రుద్రూర్, ఫిబ్రవరి 25 బుధవారం (పాయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తుక్కి మహేందర్)
:నగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినా దాడికి నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలో లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు రుద్రూర్ మండల అధ్యక్షుడు జనగరి నర్సింలు క్యాషియర్ నాగభూషణం యువజన విభాగం అధ్యక్షుడు బందేల శేఖర్.రజక సంఘం సభ్యులు నరేందర్ . సాయిలు హనుమాన్లు భీమయ్య జనవరి జయరాం తదితరులు పాల్గొన్నారు


