Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 9 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నా. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆలయ అర్చకులు వోద్దిపర్తి సంతోష్ చార్యులు వోద్దిపర్తి చిన్న సంతోష్ చార్యులు వోద్దిపర్తి మధుకూమార్ చార్యులు కర్యానిరహణ అధికారి సంకుటాల శ్రీనివాస్ ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కే డి సి సి జిల్లా మెంబర్ ముప్పాళ్ల రాంచందర్ రావు బీరు పూర్ మండల నాయకులు మాజీ ప్రజాప్రతినిధిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.