Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 25 అమలాపురం

రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కు పనులను బుధవారం పరిశీలిస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్యుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్పొరేషన్ డైరెక్టర్లు కంకటాల రామం, కాకినాడ జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు తదితరులు పరిశీలించారు మార్చి నెలలో అమరజీవి జయంతి సందర్భంగా దీనిని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అంకితం చేయనున్నారు.