జనం న్యూస్ ఫిబ్రవరి 2 6 ముమ్మిడివరం ప్రతినిధి
ఏపీ శాసనమండలి సమావేశాల్లో . భాజపా పక్ష నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి వైకాపా సభ్యులు దూసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఇజ్రాయెల్‌తో పాటు, విక్రాంత్, రమేష్ యాదవ్.. సోముపై దాడికి యత్నించారు. ఈ దాడిని ఖండిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నియంత్రించిన ఇంకా వైసీపీ నాయకులకు జ్ఞానోదయం కలగట్లేదు ప్రశ్నించే గొంతును అడ్డుకోవడం వాళ్ల చేతకానితనానికి నిదర్శనం శాసన మండలి లో దౌర్జన్యాలు చేస్తున్నారు ఈ చర్యను తీవ్రంగా ఖండించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి పార్టీ కోశాధికారి గ్రంధి నానాజీ ,మట్ట సూరిబాబు, ముమ్మిడివరం అసెంబ్లీ నాయకులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు


