Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం తల్లి దివ్యంగుల సేవా సమితి మండల అధ్యక్షుడు ఎర్ర తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యంగుల సమావేశానికి ముఖ్య అతిథిగా తల్లి దివ్యంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి దివ్యాంగులు అంటే ఎందుకు చిన్న చూపు నిరుద్యోగులకు బ్యాక్ పోస్టులను కలిగి ఉన్న పోస్టులను వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి వికలాంగులకు అంథోదయ కార్డులు మంజూరు చేయాలి అలాగే ఆర్టీసీ బస్సులలో ఫ్రీ పాస్ ఇవ్వాలని కోరారు…..