Listen to this article

జుక్కల్ ఫిబ్రవరి 10 జనం న్యూస్: కామారెడ్డి జిల్లా జుక్కల్ క్యాంపుఆఫీస్ లో జరిగిన మండల్ హెడక్వార్టర్ బిచ్కుంద టౌన్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయం లో ఈవాల జరిగిన మీటింగ్ లో ఏకగ్రీవంగా రమేష్ శెట్కర్ తనయుడు సాహిల్ శెట్కర్ గార్ని ఏకగ్రీవంగా బిచ్కుంద టౌన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవటం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప, డెలికేట్ విశాల్ రెడ్డి, పుల్కల్ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, నాగనాథ్, సిద్ధప్ప పటేల్, గోపనపల్లి శంకర్ పటేల్, హనుమంతరావు , నౌషా నాయక్ అనిల్ పటేల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు