

జనం న్యూస్ ఫిబ్రవరి 10 జగిత్యాల జిల్లాబీర్పూర్.మండలంలోని కండ్లపెల్లి గ్రామా గౌడ సంఘం అధ్యక్షులు గంగదరి శంకర్ గౌడ్ లక్ష్మీ కూతురు వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించారు కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ కుమార్ కే డిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ల రాంచందర్ రావు మాజీ సర్పంచులు చుంచు శారదా నరెందర్ మారుతి ఏషుధాష్ ప్రభాకర్ మైదం గంగరాజం అడేపు రవి మాజీ ఉపసర్పంచ్ నారపాక రమేష్ చీర్నవేని శ్రీనువాస్ శిలం రమేష్ రాంచందర్ గౌడ్ గంగాధర్ గంగదరి పూర్ణచందర్ గౌడ్ సంతోష్ గౌడ్ సత్తీష్ గౌడ్ వూరడి రాజన్న మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.