సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీ వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి
27-02-2026 రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ ఎ.జాన్ వెస్లీ గారు మరణించిన విషయం తెలిసి ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు వారి ఇంటికి పార్థివ దేహానికి నివాళు లర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో యస్.గోపాల్, తదితరులు ఉన్నారు


