Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

కూటమి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారం మార్చి 1 తేది ఆదివారం కారణముగా ఒక్కరోజు ముందుగా అనగా . 28-02-2026 శనివారం అనగా రేపు జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ( పేదల సేవలో)కార్యక్రమంలో నాయకులు అందరూ సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలి.మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, గ్రామ/వార్డు అధ్యక్షులు / క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు/ అబ్జర్వర్, కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ లు మరియు ఇతర పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయవలసిందిగా కోరుచున్నాము. గుత్తుల సాయి డాక్టర్ బి.అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు