జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని జోగంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడికి దాతగా నిలిచిన మారబోయిన సాంబయ్య కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వివరాల్లోకి వెళ్తే జోగం పల్లి గ్రామంలో ని పెద్దమ్మ తల్లి గుడి కి కరెంటు కోసం కుల పెద్దమనిషి మారబోయిన సాంబయ్య పెద్దమ్మ తల్లి గుడికి తన వంతు సహాయంగా 7000 రూపాయలు కరెంటు డిడి తీసి పెద్ద కోడెపాక ఎల్ యం శ్రీకాంత్ నాయక్ కి అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారబోయిన ప్రభాకర్ నాలుగో వార్డ్ మెంబర్ మారబోయిన శిరీష అనిల్ మారబోయిన సదానందం పల్లెబోయిన భాస్కర్ కుల పెద్ద మనుషులు పాల్గొన్నారు….


