Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955

చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ గాంధీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వర రావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా నాయకులు వరికుటి నాగేశ్వరరావు పాల్గొని మార్చి 7వ తేదీ జరగనున్న మండల ప్రతిక్షణా తరగతుల ఏర్పాటు గురించి ఎలా నిర్వహించాలని విధానం పై పాల్గొన్న వక్తలు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు యూ మోర్చా రాష్ట్ర మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనా రెడ్డి ఇసాన్ మొచ్చ మాజీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు వరికూటి నాగేశ్వరరావు పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు యువ మోర్చా తెల్లబాటి మనోహర్ పోలయ్య పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇంచార్జ్ కోమటి వాసు పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు పట్టణ కార్యదర్శి డోలాపురం రాయుడు మహిళా మౌర్చ నాయకురాలు ఎలిజబెత్ రాణి మరియు బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు