Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి(28) సూర్యాపేట జిల్లా

తుంగతుర్తి నియోజకవర్గం గానుబండ వాస్తవ్యులు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి నీ శనివారం నాడు తుంగతుర్తి మండలం గానుగుబండ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ హైదరాబాదులోని లోకిభవన్ లో కలిసి వారిని సాలువ,బొకేతో సన్మానించారు. అనంతరం గ్రామంలోని సమస్యలను వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు మాజీ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి వార్డు మెంబర్లు ఆశాలు,వెంకన్న మాజీ ఎంపిటిసి దుర్గయ్య సింగల్ విండో డైరెక్టర్ కుశలవ రెడ్డి,చంద్రయ్య, సోమయ్య,రవి, సతీష్,సైదులు,రమేష్, తదితరులు పాల్గొన్నారు.