Listen to this article

జనం న్యూస్ మార్చి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని

ఆరేపల్లి గ్రామంలో క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ప్రజా బాట కార్యక్రమాన్ని పరకాల ఏ డి ఈ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏ డి ఈ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు విద్యుత్ వినియోగం పై బాధ్యత తో వ్యవహరించాలని విద్యుత్ ను సక్రమంగా వినియోగిస్తూ బిల్లులను పెండింగ్లో ఉండాకుండా సకాలంలో చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని తెలిపారు విద్యుత్ ప్రమాదాలు సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఈ జి రమేష్ సబ్ ఇంజనీరింగ్ చొక్కారావు ఆరేపల్లి గ్రామ సర్పంచ్ దోరనాల రమ బాబు రావు వార్డు మెంబర్ రాజు ఏ ఎల్ ఎం సాగర్ చిరంజీవి లైన్ మెన్ విష్ణు ‌ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు….