Listen to this article

జనం న్యూస్ 02 మార్చ్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ 37 వ వార్డ్ కౌన్సిలర్ పెద్దబాయి మైపాల్ తన వార్డ్ ప్రజల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసి ఉపవాసాలు ఉంటున్న ముస్లిం సోదరులందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలగాలని మీరు చేస్తున్న కటోర ఉపవాసాలకు ఆ భగవంతుని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని నా తరపున నీకు ఈ చిన్న కానుక నాకు ఆదరించి 37 వ వార్డ్ ప్రజలుకు మరియు నా గెలుపుకు కృషి చేసినందుకు రంజాన్ మాసం సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి షేక్ ఫరీద్ 35 వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్లా , బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ , మొహమ్మద్ ఇమ్రాన్ 10 నంబర్ వార్డ్ సీనియర్ నాయకుడు, షేకాపూర్, కుర్షిత్, అప్రోచ్, 25 నంబర్, వార్డ్ జాకీర్, కౌన్సిలర్, తదిపర్లు పాల్గొన్నారు