
జనంన్యూస్. 11.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల పరిదిలోని రావూట్ల గ్రామంలో. జాతర మహోత్సవలు.శ్రీ శ్రీ శ్రీ గాడిమకుల రాజారా జెశ్వర స్వామి జాతర ఉత్సవాలు. తేదీ. 12= నుండి. 13 వరకు జరుగుతాయి.12 వతేది బుధవారం. *అన్నదాన కార్యక్రమం జరుగును* స్వస్థ శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘ శుద్ధ పౌర్ణమి.తేది. 12-02-2025. బుధవారం రోజున ఉదయం అఖండ దీపారాధన. ఆదిమూల మహాగణపతి పూజ. రుద్రాభిషేకం. ధ్వజావతాకం. ఆదిత్యాది నవగ్రహ పూజ. రుద్ర హోమం. బలి ప్రధానం. సాయంత్రం స్వామివారి రథ మహోత్సవం. జరపబడును. రాత్రి భజన కార్యక్రమాలు.13-02-2025 రోజున. రుద్రాభిషేకం. అన్న పూజా. కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం స్వామివారి పల్లకి సేవ గ్రామంలోని ఊరేగింపుగా నిర్వహించబడుతుంది. సమస్త భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షములు పొందగలరు.భక్తులకు మనవి .సిరికొండ నుండి భీంగల్ నుండి జాతర వరకు రవాణా సౌకర్యం కలదు.