Listen to this article

జనంన్యూస్. 02.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

సంఘటన్ శ్రీజన్ అభియాన్ లో DCC అధ్యక్షుల ట్రైనింగ్ క్యాంపు లో భాగంగా చివరి రోజు కాంగ్రెస్ అగ్ర నేత LOP నాయకులు రాహుల్ గాంధీ వారి ప్రెసెంటేషన్ ఇవ్వడంతో పాటు జిల్లా అధ్యక్షుల కుటుంబ సభ్యలతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా నిజామాబాద్ కార్పొరేషన్ DCC అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ వారి కుటుంబ సభ్యలు ఫోటో సెషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులతో దాదాపు నాలుగైదు గంటల సమయం వెచ్చించారు. కార్యక్రమంలో బొబ్బిలి రామకృష్ణ అతని భార్య హర్షిత. కుమారులు రుద్ర కార్తికేయ. రుషి కారుణ్య. రామకృష్ణ సోదరుడు బొబ్బిలి రవి. అతని భార్య అక్షర. ఫోటో సెశను లో పాల్గొన్నారు.