జనం న్యూస్ 3 మార్చి వికారాబాద్ జిల్లా
బడంపల్లి నరేష్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నరేష్ బడంపల్లి గ్రామ ప్రజలందరికీ హోలీ పండుగ సందర్భంగా నరేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు, ఆనందాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు.ఈ హోలీ పండుగ మీ కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమానురాగాలను మరింత బలపరచాలని, ప్రతి ఇంటిలో నవ్వులు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.హోలీ పండుగ శుభాకాంక్షలు.


