Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 03 03 2026

జహీరాబాద్ సాయిరాం కాలనీలో మంగళవారం ఉదయం 8 గంటల నుండి హోళీ సంబురాలను పాటలు, సాంస్కృతిక డాన్స్ లతో పెద్దలు మహిళలకు చిన్న పిల్లలు అందరు ఘనంగా, అట్టహాసంగా జరుపుకున్నారు. పిల్లల కేరింతలు ఆటలు, పాటలతో ఆడుతూ రంగుల ప్రపంచంలో మునిగి పోయారు. స్థానిక గణేష్ మండపంలో కాలనీ పెద్దలు, యూత్ చక్కగా ఏర్పాట్లు చేశారు. ఉదయం టిఫిన్స్ మరియు లంచ్ ఏర్పాటు చేశారు. సంవత్సరానికి ఒక రోజు జరుపుకునే ఈ హోళీ ప్రతిసారి గణంగా, ఆనందంగా జరుపుకుంటాము అని కాలనీవాసులు తెలిపారు. వెంకటేశం సంగ్రామం పాటిల్ కృష్ణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గుండ రెడ్డి పాపిరెడ్డి mp వెంకటరెడ్డి గోవింద్ రెడ్డి సుదర్శన్ రెడ్డి రమేశ్ రెడ్డి సంగారెడ్డి శంకర్ సురేష్ గొల్ల శ్రీనివాస్ ప్రకాశ్ గౌడ్ నరసింహారెడ్డి బాగారెడ్డి గోపాల్ రెడ్డి అశోక్ రెడ్డి అనిల్ చారి రఘుపతి రెడ్డి సంగమేశ్వర రెడ్డి విశాల్ శ్రీకర్ అభిషేక్ హరీష్ మహిళలు పిల్లలు పాల్గొన్నారు.