జనం న్యూస్ వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ మార్చి 03పెబ్బేరు మంగళవారం
పెబ్బేరు ఉమ్మడి మండలంలోని శ్రీరంగాపూర్ గుమ్మడం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కీ శే కురుమయ్యగారు అనారోగ్యo వల్ల తుది శ్వాస విడిచారు వారి నివాసానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెళ్లి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మనో ధైర్యాన్ని ఇచ్చిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో గుమ్మడం సర్పంచ్ నాగేష్ నాయుడు సింగల్ విండో చైర్మన్ జగనాథం నాయుడు మండల్ పార్టీ ప్రెసిడెంట్ రాములు మాజీ ఎంపీటీసీ చెన్నయ్య ఆంజనేయులు కర్రేస్వామి సాయినాథ్ మధు రమేష్ వెంకటేష్ రాజేశేఖర్ పాలుగొన్నారు వెంట తదితరులు పాల్గొన్నారు


