Listen to this article

జనంన్యూస్. 04.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు. పాత్రికేయుల సమావేశములో కార్పొరేషన్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ
21/2/2026 రోజున పారంభమైన శిక్షణా శిభిరంలో AICC నాయకులు, రాష్ట్ర మంత్రు లు మాజీ IAS ఆఫీసర్లు ప్రొఫెషర్ల నుండి రోజుకొకరి చొప్పున వచ్చి శిక్షణను ఇవ్వడం జరిగిందని తెలిపారు.మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున CM రేవంత్ రెడ్డి , TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్ , భట్టివిక్రమార్క. ఉత్తమ్ కుమార్ రెడ్డి , వేం నరేందర్ రెడ్డి పొన్నం ప్రభాకర్. శ్రీధర్ బాబు , కొప్పుల రాజు. దామోదర రాజనరసింహ. సీతక్క. ప్రొఫసర్ కోదండరాం , ప్రవీణ్ చౌదరి , ఇమ్రాన్ ప్రతాప్ గరి, కంచె ఐలయ్య , భూక్యా. మీరా. నిర్మల , సెంథిల్ , సిస్టర్ లిజి , సలావుద్దీన్ , శాంతా కుమారి ఇంకా ఇతర ప్రముఖులు వారి రంగాలకు సంబందించిన వాటిని శిక్షణ ఇవ్వడం జరిగింది.అలాగే చరక ద్వారా దూది నుండి దారం తీయడం కూడా శిక్షణలో భాగంగా నేర్పించడం జరిగిందని తెలిపారు. 9వరోజు అందరి DCC అధ్యక్షులందరు డాన్స్ ద్వారా సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. సర్టిఫికెట్ తో పాటు చరక ను TPCC అధ్యక్షులు మహేష్ గౌడ్ ప్రధానం చేయడం జరిగిందని,
చివరిరోజు రాహుల్ గాంధీ గారు DCC అధ్యక్షుల కుటుంబాలతో ఫోటో సెషన్ తో పాటు 4 గంటల శిక్షణా శిబిరంలో ఆత్మీయంగా పాల్గొనడం మరుపురాని సంఘటన అని తెలిపారు.