

జనం న్యూస్ ఫిబ్రవరి 11 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా శిల్పిచర్ మండలం నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగ వివిధ మండలాల నుండి మండల స్థాయి పదవ తరగతి భౌతిక శాస్త్ర ప్రజ్ఞా పాటవ పరీక్షను జిల్లాలోని ఆర్పీఎస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది.భౌతిక శాస్త్ర పోటీ పరీక్షలో పాల్గొన్న చిలిపిచేడ్ మండలంలోని ఫైజాబాద్ జిల్లా ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్ధి ఆర్.హారిక జిల్లా స్థాయిలో తృతీయ బహుమతి సాధించడం జరిగింది.విజేతలకు జిల్లా విద్యాధికారి రాధాకృష్ణన్ అందజేసి అభినందించడం జరిగింది.