కలెక్టర్ కోయ శ్రీహర్ష
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04 మార్చ్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫామ్ డివిజన్ ట్రాక్టర్ తయారీ కేంద్రంలో 800కు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి భారీ స్థాయిలో నియమకాలు జరుగు తున్నాయని, ఈ నియామక ప్రక్రి యకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) ద్వారా అభ్యర్థుల నమోదు చేపడుతు న్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు పోస్టర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకుంటే, సంబంధిత కంపెనీ హెచ్ఎర్ టీమ్ తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం నేరుగా సంప్రదిస్తార న్నారు. ఈ అవకాశాన్ని ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు వినియోగించుకోవాలని జిల్లా కలె క్టర్ కోయ శ్రీహర్ష కోరారు ఖాళీల వివరాలు: 1) NAPS ట్రైనీ- అసెంబ్లీ ఉద్యోగ స్థలం: జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా 300 2: 5. 14,000-15,000 అర్హతలు : ఇంటర్మీడియట్ (BiPC, MPC, CEC, HEC, MEC తదితర గ్రూపులు), ఒకేషనల్ లేదా డిప్లొమా ఉద్యోగ విధులు: ట్రాక్టర్ తయారీ మరియు అసెంబ్లీ పనులు 2) డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగ స్థలం: జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా : 200 26: 215,000 – 20,000 అర్హతలు: డిప్లొమా మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రా నిక్స్ / ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉద్యోగ విధులు: ఉత్పత్తి ప్రణాళిక మరియు షాప్ ఫ్లోర్ పర్యవేక్షణ 3) ఐటీఐ అప్రెంటిస్ – అసెంబ్లీ ఉద్యోగ స్థలం: జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా 300, . 2,2, 14,000-15,000 అర్హతలు: మిషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, డీజిల్ మెకా నిక్, మోటార్ వెహికిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తది తర ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణులు ఉద్యోగ విధులు: ట్రాక్టర్ తయారీ మరియు అసెంబ్లీ పనులు సౌకర్యాలు 16 కి.మీ వరకు ఉచిత రవాణా సబ్సిడీతో క్యాంటీన్ సౌకర్యం మెడికల్ ఇన్సూరెన్స్ సేఫ్టీ షూస్ మరియు యూనిఫాం అర్హత ప్రమాణాలుఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు డిగ్రీ ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకో వచ్చు కెరీర్ గ్యాప్ ఉన్న వారికి అవకాశంపురుషులు మరియు మహిళలు ఇద్దరూ అర్హులువెంటనే ఉద్యోగంలో అభ్యర్ధులకు ప్రాధాన్యం దరఖాస్తు విధానం అర్హత కలిగిన అభ్యర్థులు పోస్టర్లో ఇచ్చిన QR కోడ్ స్కాన్ చేసి నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న అభ్యర్థులను కంపెనీ HR టీమ్ నేరుగా సంప్రదించి ఇంటర్వ్యూ మరియు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది.ఇంటర్మీడియట్, ఐటీఐ మరియు డిప్లొనూ పూర్తి చేసిన నిరు ద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్య ర్థులు వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) తెలం గాణ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో మరో ముందు అడుగు


