జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని కొండాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయిటిలో గడ్డమీద తండాలో గణంగా హోలీ పండుగ జరుపుకున్నారు కార్యక్రమంలో నాయక్ కర్బారి జి. బాల్రాజ్ నాయక్. బి. బద్య కర్బారి యువత మరియు గ్రామ ఉపసర్పంచ్ జి. రవి నాయక్.జి.బాల్ కిషన్ నాయక్ గిరిజన జన సమితి జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ పాల్గోనాడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.


