జనం న్యూస్ మార్చి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం లోని పత్తి పాక గ్రామానికి చెందిన గజ్జి శంకర్ ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు అందేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నందగిరి రజినీకాంత్ అడ్వకేట్ నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం రాష్ట్ర కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ నా యొక్క ఎన్నికకు సహకరించిన తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమ సీనన్న హన్మకొండ జిల్లా అధ్యక్షులు పొడి శెట్టి గణేష్ హన్మకొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి సారయ్య శాయంపేట మండల ప్రెసిడెంట్ రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ శాయంపేట గ్రామ అధ్యక్షులు రంగు మహేందర్ కృతజ్ఞతలు తెలియజేశారు….


