సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్— 04-03-2026
హోలీ పండుగ సందర్భంగా ఈ రోజు తెలంగాణ ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు బంజారా భవన్ లో బంజారా నాయకులతో కలసి హొలీ వేడుకల్లో పాల్గొని హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు రాథోడ్ విశ్వనాథ,మోహాన్,భీంరావు,రవీందర్ చౌహన్,శ్రీనివాస్ నాయక్ పవార్,వాసు నాయక్,చందర్ చౌహాన్, విజయ్ రాథోడ్,సక్కు లాల్ రాథోడ్,సంజీవ్ పవార్, బంజారా నాయకులు పాల్గొన్నారు



