జనం న్యూస్ మార్చి 5, వికారాబాద్ జిల్లా
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని పరిగి పట్టణం బోయవాడకు చెందిన శివ దంపతుల కుమార్తె మొదటి జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ బీఆరెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, గ కౌన్సిలర్లు శివన్నోళ్ల భాస్కర్, వారాల రవి, ఆనెం ఆంజనేయులు, మీదిగడ్డ శ్రీనివాస్, నరేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ నర్సింలు, జాక శ్రీశైలం, దుంపల్లి వెంకటేష్, గోపాల్, మరియు తదితరులు పాల్గొన్నారు.


