బిచ్కుంద మార్చి 5 జనం న్యూ
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఇటీవల జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి సీమ షెట్కర్ కి మరియు వైస్ చైర్మన్ శ్రీమతి భాగ్యలక్ష్మి ప్రేమ్ కుమార్ కి టీఎన్జీవో యూనియన్ ప్రాజెక్ట్ సెక్రెటరీ విజయలక్ష్మి జెయింట్ సెక్రెటరీ ప్రమీల తో కలిసి శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ తో పాటు టీచర్స్ రాణి సంతోషి సావిత్రి వీణ రాజమణి తదితరులు పాల్గొన్నారు



