హైదరాబాద్ శేరిలింగంపల్లి జనం న్యూస్ 05 మార్చ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన వేం నరేందర్ రెడ్డి ఇకపై రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ వేం నరేందర్ రెడ్డి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు


