జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామం లో ని ఎస్బిఐ సి ఎస్ ఆర్ ఆధ్వర్యంలో సహకారం అందించారు పిల్లలకు అవసరమైన అనేక వస్తువులు. ఎల్ఈడి టీవీ రైస్ కుక్కర్లు ప్లేట్లు పెన్నులు పెన్సిళ్లు వివిధ రకాల వస్తువులు సాయం అందించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజకుమార్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు వార్డ్ మెంబర్లు లింగం. బాబు స్థానిక అంగన్వాడి సెంటర్ నిర్వాహకులు. టీచర్ కళ్యాణి. సూపర్వైజర్ సవిత. సిడిపిఓ స్వర్ణలత. పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


