Listen to this article

జనం న్యూస్: పెబ్బేరు మార్చి 6 2026 వనపర్తి డివిజన్ పెబ్బేరు రిపోర్టర్ శివకుమార్ వనపర్తి జిల్లా

రంగాపురం గ్రామం శ్రీరంగాపురం మండలంలో టిఆర్ఎస్ అగ్రనేత శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి రంగనాయక స్వామిని భూదేవి శ్రీదేవి సమేతంగా దర్శించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అత్యధికంగా టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించి గుడి విశిష్టత గురించి రాళ్ల చంద్రశేఖర్ గారు వివరించడం జరిగింది . ఇట్లు, శ్రీ శిల్పకళ మరెక్కడా లేనటువంటి గా చారిత్రాత్మకంగా ఉంటుందని తెలియజేశారు శ్రీ రంగనాయక స్వామి తీరు కార్యక్రమంలో తొమ్మిదో రోజు కావడంతో స్వామివారికి చక్రస్థానాన్ని చూడటం చాలా శుభశకునామని వివరించడం జరిగింది END