జుక్కల్ మార్చి 7జనం న్యూస్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని శనివారం నాడు తాసిల్దార్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్ కావేరి గ్రామ పాలన అధికారి సంగమ్మలను తాసిల్దార్ ఎండి ముజీబ్ శాల్వతో సన్మానం చేశారు,ఈ కార్యక్రమంలో తాసిల్దార్ తో పాటు నాయబ్ తాసిల్దార్ శివరామకృష్ణ గిర్దవారి శంకర్ సీనియర్ అసిస్టెంట్ మురళీధర్ జూనియర్ అసిస్టెంట్లు రవికుమార్ బాలరాజు ప్రవీణ్ దశరథ్ జి పి ఓ లు దినాకర్ సంతోష్ మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



