_జనం న్యూస్ :పెబ్బేరు మార్చ్ 7 శనివారం వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్
వీపనగండ్ల మండల నూతన తహసీల్దార్ శివ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించిన జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ గారు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి గారు,కల్వరాల గ్రామ ఉప సర్పంచ్ తడకల రంగమ్మ వెంకటయ్య గారు,వీపనగండ్ల గ్రామ ఉప సర్పంచ్ మధుగని బాలపీరు గారు,కల్వరాల గ్రామ 6 వ వార్డ్ మెంబెర్ పోచమోని ఆంజనేయులు గారు, వీపనగండ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నక్క విష్ణు గారు తదితరులు పాల్గొన్నారు.


