జుక్కల్ మార్చి 8 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం 99 రోజు ప్రణాళిక మూడవరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్లో వేయాలని గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ అవగాహన కల్పించనైనది. అనంతరం సగ్రీగేషన్ షెడ్డును పరిశీలించడం జరిగింది


