Listen to this article

జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కి మర్యాదపూర్వకంగా కలిసిన మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన తల్లి దివ్యంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు….