Listen to this article

జనం న్యూస్ మార్చి 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కి ఎస్సై జక్కుల పరమేశ్వర్ శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎస్సై మాట్లాడుతూ ప్రతి కుటుంబ సమాజ అభివృద్ధి వెనుక మహిళా శక్తి సహనం కృషి పట్టుదల ఉంది మహిళల సాధికారత తోనే కుటుంబం దేశం అభివృద్ధి సాధ్యమవుతుంది మహిళల పాత్ర ఎంతో కీలకమని పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది కర్తవ్య నిష్టతో విధులు నిర్వహిస్తూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళా లేనిదే సృష్టి లేదు మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం అని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ కానిస్టేబుల్ రాజు చందు పాల్గొన్నారు….