జనం న్యూస్ :పెబ్బేరు వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ మార్చి9
రాంపురం గ్రామానికి తన వ్యక్తిగత పని మీద వచ్చిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి గారిని కలిసిన గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు అంగన్వాడీ భవనం కోసం స్థలం కావాలి అని అడగగా, తన స్వంత ప్లాట్లలో రెండు ప్లాట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు..అడిగిన వెంటనే స్థలం ఇచ్చిన గౌని బుచ్చిరెడ్డి గారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు


